Yadadri Brahmotsavalu 2025: అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Mar 08 , 2025 | 09:14 AM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అశ్వవాహన సేవలో ఎదుర్కొలు మహోత్సవం జరిగింది.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న యాదగిరిగుట్ట జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు

విశేష అలంకరణలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఈఓ భాస్కర్ రావు, అర్చకులు, భక్తులు

ఆలయంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ఆలయంలో తనిఖీలు చేసిన పోలీసులు
Updated at - Mar 08 , 2025 | 09:18 AM