Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు..

ABN, Publish Date - Oct 27 , 2025 | 05:22 PM

కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు.. 1/5

కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు.. 2/5

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు.. 3/5

అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు.. 4/5

అలాగే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించారు.

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు.. 5/5

దీంతో దేవాలయాలు.. ముఖ్యంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం అయింది. దీంతో ఈ రోజు తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Updated at - Oct 27 , 2025 | 05:46 PM