కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Jan 30 , 2025 | 11:51 AM
కడప: జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

బుధవారం ఉదయం 9.30లకు మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయం...

చంద్రప్రభ వాహన సేవలో ఊరేగుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి...

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు కోలాటం నిర్వహిస్తున్న దృశ్యం..

ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్న భక్త జనం...
Updated at - Jan 30 , 2025 | 11:51 AM