రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
ABN, Publish Date - Jan 27 , 2025 | 10:09 PM
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో ఆయనను వేధించిన తులసిబాబు

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును కస్టడీలోకి తీసుకున్న ఒంగోలు పోలీసులు

రఘురామ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో ఆయన వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు

ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో తులసిబాబును విచారించనున్న పోలీసులు

మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తులసిబాబు
Updated at - Jan 27 , 2025 | 10:09 PM