AP Budget 2025: ఏపీ బడ్జెట్ @ రూ.3.22 లక్షల కోట్లు
ABN, Publish Date - Feb 28 , 2025 | 01:14 PM
AP Budget: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి.

2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

రూ.3 లక్షల 22 వేల 359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

బడ్జెట్ ప్రతులను చూస్తున్న సీఎం చంద్రబాబు.. అసెంబ్లీకి బాలయ్య

2025-26 బడ్జెట్‌ను చదువుతున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

ఏపీ స్పీకర్‌కు అభివాదం చేస్తున్న శాసనసభ్యులు

మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు. గతంలో ఇది రూ. 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు ఉండొచ్చని అంచనా.

బడ్జెట్ అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయింపు

సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పలు పథకాలకు కార్యక్రమాలకు భారీ కేటాయింపులు

ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు కేటాయించారు.

రాష్ట్ర బడ్జెట్ ప్రతులను చదువుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు

బడ్జెట్ ప్రతుల బ్యాగ్‌తో అసెంబ్లీకి ఆర్థిక మంత్రి

రాష్ట్ర బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల, ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు

ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు బడ్జెట్ ప్రతుల బ్యాగ్‌ను అందజేస్తున్న మంత్రి.. చిత్రంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామ, తదితరులను చూడవచ్చు.

అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్
Updated at - Feb 28 , 2025 | 01:14 PM