Nara Lokesh: జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Nov 14 , 2025 | 07:32 AM
అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుక నిన్న(గురువారం) విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత్ బాబులను లోకేష్ ఆశీర్వదించారు. వధూవరులకు ప్రత్యేక కానుకలు అందజేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు.
1/5
అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుక నిన్న(గురువారం) విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది.
2/5
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
3/5
ఈ సందర్భంగా నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత్ బాబులను లోకేష్ ఆశీర్వదించారు.
4/5
వధూవరులకు ప్రత్యేక కానుకలు అందజేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు.
5/5
ఈ వేడుకకు మంత్రి నారా లోకేష్, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Updated at - Nov 14 , 2025 | 08:03 AM