తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు..
ABN, Publish Date - May 04 , 2025 | 12:18 PM
తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

తిరుమలలో ఒక్కసారిగా శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి.

శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న భారీ వర్షం...

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి షెల్టర్ కోసం పరుగులు తీస్తున్న భక్తులు...

వర్షంలో తడవకుండా చిన్నారిని టవల్ కప్పి తీసుకువెళుతున్న ఓ తండ్రి..

తిరుమలలో కురుస్తున్న వర్షంలో తడుసుకుంటూ వెళుతున్న భక్తులు...

శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న వర్షం.. తడుచుకుంటూవెళుతున్న భక్తులు..

కాస్త వర్షం తగ్గడంతో భక్తులు తమ రూములకు వెళుతున్న దృశ్యం..
Updated at - May 04 , 2025 | 12:18 PM