టిడిపి కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్
ABN, Publish Date - Jan 27 , 2025 | 10:47 PM
అమరావతి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు

టిడిపి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర అని చెప్పారు

రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ని గుర్తు చేసుకుంటే అంధకారాంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది... కనీసం బయటకు వచ్చి ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు

ఆనాడు జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన లెక్కచేయకుండా ప్రజల్లో స్ఫూర్తి, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు లోకేష్ పాదయాత్ర చేశారు

రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంత కష్టపడ్డారో నేను దావోస్ లో నేను కళ్ళారా చూశా.... చంద్రబాబు బ్రాండ్ వ్యాల్యూ ఏంటనేది మొన్న దావోస్ లో స్పష్టమైందన్న మంత్రి రామ్మోహన్ నాయుడు
Updated at - Jan 27 , 2025 | 10:47 PM