మే డే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ
ABN, Publish Date - May 01 , 2025 | 12:48 PM
మే 1వ తేదీ. మే డే. కార్మిక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో కార్మిక సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
1/7
రాజమహేంద్రవరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ
2/7
ర్యాలీలో పాల్గొన్న కార్మిక సోదరులు
3/7
ర్యాలీలో కార్మిక వర్గాలకు అనుకూలంగా నినాదాలు
4/7
మే డే సందర్భంగా జెండాను ఎగురవేసి.. అనంతరం జెండాకు సెల్యూట్ చేస్తున్న నారాయణతోపాటు కార్మిక సోదరులు
5/7
కార్మిక సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నారాయణ
6/7
ఈ సభకు హాజరైన కార్మిక సోదరులు
7/7
మే డే సందర్భంగా రాజమహేంద్రవరంలో సాంస్కృతిక కార్యక్రమం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు తుపాకీ గుళ్లు ఎక్కు పెట్టిన ఆంగ్లేయులు.
Updated at - May 01 , 2025 | 12:51 PM