Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Jul 19 , 2025 | 09:07 PM

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కపిలేశ్వర ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఎత్తారు.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 1/6

శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 2/6

పర్యటన సంద్భంగా కపిలేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 3/6

పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్ వేసుకుని వాళ్లతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు సీఎం.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 4/6

తిరుపతి నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడుతూ, ప్రజలంతా స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 5/6

ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందుగా స్వచ్ఛంధ్రప్రదేశ్ గా మార్చాలని సీఎం పేర్కొన్నారు.

Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు.. 6/6

ఏపీకి 5 స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

Updated at - Jul 19 , 2025 | 09:07 PM