శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 09:36 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
1/6
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
2/6
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని 75కేజీల కేకు కట్ చేశారు.
3/6
వేడుకల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
4/6
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
5/6
ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
6/6
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
Updated at - Apr 21 , 2025 | 09:46 AM