సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం

ABN, Publish Date - May 25 , 2025 | 10:09 AM

చిత్తూరు జిల్లా: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలు కూడా సిద్ధం చేశారు.

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 1/8

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి కుప్పంలో ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు.

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 2/8

నూతన గృహప్రవేశం సందర్బంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం...

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 3/8

కలశం పూజ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం..

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 4/8

పూజా కార్యక్రమాల అనంతరం కులదైవానికి హారతి ఇస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి..

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 5/8

పూజా కార్యక్రమాల అనంతరం కులదైవానికి హారతి ఇస్తున్న మంత్రి లోకోష్, ఆయన సతీమణి బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 6/8

పూజా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం...

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 7/8

హారతి తీసుకుంటున్న మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి..

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం 8/8

నూతన గృహప్రవేశం సందర్బంగా గోవులను పూజిస్తున్న సీఎం చంద్రబాబు..

Updated at - May 25 , 2025 | 10:09 AM