బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

ABN, Publish Date - Feb 10 , 2025 | 03:48 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 1/8

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 2/8

ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి బ్యాంకర్లతో ఇవాళ సమావేశం అయ్యారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 3/8

2024, అక్టోబర్ 17న జరిగిన ఎస్ఎల్‌బీసీ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్టుపై చంద్రబాబు ఇవాళ్టి భేటీలో చర్చించనున్నారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 4/8

వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 డివిజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అంశాలపై ఎస్ఎల్‌బీసీ అధికారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 5/8

ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారంపై భేటీలో డిస్కస్ చేయనున్నారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 6/8

టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 7/8

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరణ, జిల్లాలకు సంబంధించిన డిజిటల్ అంశం పైనా సీఎం డిస్కస్ చేయనున్నారు.

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 8/8

ఈ సమావేశానికి సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు కూడా హాజరు కానున్నారు.

Updated at - Feb 10 , 2025 | 03:49 PM