AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు.. కేబినెట్ ఆమోదం
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:36 PM
AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు విజయవాడలోని నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఆపై రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

2025-26 రాష్ట్ర బడ్జెట్... విజయవాడలోని ఇంటి వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు.

బడ్జెట్ ప్రతులు ఉన్న బ్యాగ్‌ను అమ్మవారి పటం వద్ద ఉంచి పూజలు చేశారు మంత్రి పయ్యావుల

అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు మంత్రి

ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఏపీ బడ్జెట్ 2025కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ఏపీ అసెంబ్లీలోనీ సీఎం ఛాంబర్‌లో కేబినెట్ సమావేశం

బడ్జెట్ ప్రతులను చదువుతున్న సీఎం చంద్రబాబు

ట్యాబ్‌ల్లో బడ్జెట్ ప్రతులను చూస్తున్న మంత్రులు
Updated at - Feb 28 , 2025 | 01:15 PM