Share News

WhatsApp group: రైళ్లలో మహిళల భద్రతకు ‘వాట్సాప్‌ గ్రూప్‌’

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:11 PM

మహిళ సురక్షితంగా ప్రయాణించేలా ‘వాట్పాప్‌’ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని రాష్ట్ర రైల్వే పోలీసులు నిర్ణయించారు. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు, సెల్‌ఫోన్‌, చైన్‌ స్నాచింగ్‌(Cellphone, chain snatching) ఘటనలు అధికమవుతున్నాయి.

WhatsApp group: రైళ్లలో మహిళల భద్రతకు ‘వాట్సాప్‌ గ్రూప్‌’

చెన్నై: మహిళ సురక్షితంగా ప్రయాణించేలా ‘వాట్పాప్‌’ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని రాష్ట్ర రైల్వే పోలీసులు నిర్ణయించారు. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు, సెల్‌ఫోన్‌, చైన్‌ స్నాచింగ్‌(Cellphone, chain snatching) ఘటనలు అధికమవుతున్నాయి. రాత్రి సమయాల్లో స్టేషన్‌లో ఒంటరిగా ఉంటున్న మహిళలు, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఈ చర్యలు అడ్డుకొనేలా రైల్వేస్టేషన్లు, రైళ్లలో పోలీసు భద్రత పెంచారు.

ఈ వార్తను కూడా చదవండి: Bird flu: ఆంధ్రాలో బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌.. సరిహద్దుల్లో వాహనాలపై క్రిమినాశిని పిచికారి


nani5.2.jpg

ఈ నేపథ్యంలో, సబర్బన్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల(Suburban and express trains)లో తరచూ ప్రయాణించే మహిళలను గుర్తించి, వారితో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని రైల్వే పోలీసులు నిర్ణయించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, దోపిడీలు, వేధింపుల ఘటనపై సభ్యులు వాట్సా్‌పలో పోస్ట్‌ చేసిన వెంటనే సత్వరం చర్యలు చేపట్టేందుకు ఈ గ్రూప్‌లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 12:11 PM