Share News

Bird flu: ఆంధ్రాలో బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌.. సరిహద్దుల్లో వాహనాలపై క్రిమినాశిని పిచికారి

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:44 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉంటోంది. ఆంధ్ర రాష్ట్రం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కర్నూల్‌(Kurnool) జిల్లాల్లోని 30కి పైగా ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ(Bird flu) వ్యాధి సోకి వేలాది కోళ్లు మృతిచెందుతున్నాయి.

Bird flu: ఆంధ్రాలో బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌.. సరిహద్దుల్లో వాహనాలపై క్రిమినాశిని పిచికారి

చెన్నై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉంటోంది. ఆంధ్ర రాష్ట్రం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కర్నూల్‌(Kurnool) జిల్లాల్లోని 30కి పైగా ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ(Bird flu) వ్యాధి సోకి వేలాది కోళ్లు మృతిచెందుతున్నాయి. ఆంధ్ర సరిహాద్దు రాష్ట్రం కావడంతో, రాష్ట్రంలోకి బర్ట్‌ ఫ్లూ వ్యాపించకుండా ఆరోగ్యశాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Actress Ranjana: బీజేపీకి నటి రంజనా నాచ్చియార్‌ గుడ్‌బై..


nani4.jpg

ఈ ప్రకారం, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులైన తిరువళ్లూర్‌ జిల్లాలోని తిరుత్తణి పొన్‌పాడి, ఊత్తుకోట పెరియపాళ్యం, గుమ్మిడిపూండి ప్రాంతాల్లో చెక్‌పోస్టులు(Checkpoints) ఏర్పాటుచేశారు. పశుసంవర్ధక శాఖకు చెందిన ఒక అసిస్టెంట్‌ డాక్టర్‌, ఇన్స్‌పెక్టర్‌, అసిస్టెంట్‌ మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి, వాటికి క్రిమినాశిని మందు పిచికారి అనంతరమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 11:44 AM