PM Modi: రాష్ట్రపతితో ప్రధాని భేటీ
ABN , Publish Date - May 08 , 2025 | 05:00 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై, పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఈ సమావేశం విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపుదాడులను గురించి వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా ఫొటో జత చేసి వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News