Share News

Indian Space Station: అంతరిక్షంలో 2035 నాటికి భారత్‌ సొంతంగా ఏర్పాటు

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:24 AM

అంతరిక్షంలో 2035 నాటికి భారత్‌ సొంతంగా ఏర్పాటు చేయనున్న భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌ నమూనాను ఇస్రో ఆవిష్కరించింది...

Indian Space Station: అంతరిక్షంలో 2035 నాటికి భారత్‌ సొంతంగా ఏర్పాటు

అంతరిక్షంలో 2035 నాటికి భారత్‌ సొంతంగా ఏర్పాటు చేయనున్న భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌ నమూనాను ఇస్రో ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాల వేళ దీన్ని ఆవిష్కరించారు. తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. అంతరిక్షంలో ప్రస్తుతం ఉన్న రెండు స్టేషన్లలో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాగా మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 03:24 AM