DCGA Cancelled 1200 Flights: డీజీసీఏ కీలక నిర్ణయం.. 1200 విమాన సర్వీసుల రద్దు
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:55 PM
భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1200 విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా విమనా సర్వీసుల్లో అవరోధరం ఏర్పడింది. ఈ మేరకు సుమారు 1200పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తెలిపింది. ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక సమస్యల కారణంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది డీజీసీఏ. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డీజీసీఏ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ఉన్నట్టుండి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తే తమ పరిస్థితి ఏమిటని విమానయాన అధికారులపై మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: