Hyderabad: గుండెపోటుతో యువ కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:53 AM
గుండెపోటుతో యువ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కందులపురానికి చెందిన బొర్ర కార్తీక్(31) కానిస్టేబుల్‌గా 2020 సంవత్సరంలో ఎంపికయ్యారు.

హైదరాబాద్: గుండెపోటుతో యువ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కందులపురానికి చెందిన బొర్ర కార్తీక్(31) కానిస్టేబుల్‌గా 2020 సంవత్సరంలో ఎంపికయ్యారు. ప్రసుత్తం సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్(Secunderabad Market Police Station)లో విధులు నిర్వహిస్తున్నారు. లీవ్ పెట్టి స్వగ్రామానికి వెళ్లిన కార్తీక్(Karthik)కు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. చిన్న వయస్సులో ఇలా జరగడం బాధాకరమని ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి దోపిడీ..
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News