Share News

Madapur: 17వ అంతస్తుపై నుంచి పడి కార్మికుడి మృతి

ABN , Publish Date - Jan 23 , 2025 | 08:40 AM

17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నివాసముంటున్న రాకేష్‌ అలాం (23) మాదాపూర్‌లోని వాసవి స్కైల కన్‌స్ట్రక్షన్‌ సైట్‌(Vasavi Skyla Construction Site)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బు

Madapur: 17వ అంతస్తుపై నుంచి పడి కార్మికుడి మృతి

హైదరాబాద్: 17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలి అంజయ్యనగర్‌(Gachibowli Anjaiyanagar)లో నివాసముంటున్న రాకేష్‌ అలాం (23) మాదాపూర్‌లోని వాసవి స్కైల కన్‌స్ట్రక్షన్‌ సైట్‌(Vasavi Skyla Construction Site)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం 17వ అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Police: సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..


city6.2.jpg

వెంటనే అతడిని కొండాపూర్‌(Kondapur)లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాన్నామని పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 08:40 AM