Mastan Sai: కిట్టీ పార్టీల పేరుతో వల.. మస్తాన్ సాయిని విచారిస్తున్న నార్సింగ్ పోలీసులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:02 AM
అశ్లీల వీడియోలు తీసి అరెస్టయిన మస్తాన్ సాయి(Mastan Sai)ని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. అమ్మాయిలకు కిట్టీ పార్టీని ఎరగా వేసేవాడని తెలిసింది. వారికి ఆల్కహాల్ ఇచ్చి, డ్రగ్స్ అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

హైదరాబాద్ సిటీ: అశ్లీల వీడియోలు తీసి అరెస్టయిన మస్తాన్ సాయి(Mastan Sai)ని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. అమ్మాయిలకు కిట్టీ పార్టీని ఎరగా వేసేవాడని తెలిసింది. వారికి ఆల్కహాల్ ఇచ్చి, డ్రగ్స్ అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. మత్తులో ఉండగా వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సాయికి సహకరించిన ఖాజా అనే వ్యక్తికి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: యజమానులు కోరితే కష్టమైనా వెరిఫికేషన్ చేస్తాం..
లావణ్య పోలీసులకు అందించిన హార్డ్‌డిస్క్(Hard disk)లోని వీడియోలు, ఆడియోలతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలపైనా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. 43 మంది అమ్మాయిలకు సంబంధించి వందకు పైగా వీడియోలు హర్డ్‌డి్‌స్కలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వారితో నిందితుడు చేసిన కాల్ డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News