Share News

Hi-Tech Jail: హైటెక్‌ జైలులో గంజాయి కలకలం..

ABN , Publish Date - Feb 13 , 2025 | 07:52 AM

చర్లపల్లి హైటెక్‌ జైలు(Cherlapalli Hi-Tech Jail)లో మరోసారి గంజాయి కలకలం రేపింది. జైలులో కొందరు ఖైదీలకు గంజాయి సరఫరా అవుతోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఓ జైలు అధికారి కుటుంబ వేడుక సందర్భంగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అధికారుల మధ్య జరిగిన గొడవ ముదిరి పాకాన పడింది.

Hi-Tech Jail: హైటెక్‌ జైలులో గంజాయి కలకలం..

- జైలర్‌పై బదిలీ వేటు

హైదరాబాద్: చర్లపల్లి హైటెక్‌ జైలు(Cherlapalli Hi-Tech Jail)లో మరోసారి గంజాయి కలకలం రేపింది. జైలులో కొందరు ఖైదీలకు గంజాయి సరఫరా అవుతోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఓ జైలు అధికారి కుటుంబ వేడుక సందర్భంగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అధికారుల మధ్య జరిగిన గొడవ ముదిరి పాకాన పడింది.

ఈ వానకతను కూడా చదవండి: Commissioner: అందరూ అందుబాటులో ఉండాల్సిందే..


city3.jpg

సదరు సంఘటనపై హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు(Hyderabad Range DIG Dr. Srinivas Rao) విచారణ జరిపి చర్లపల్లి కేంద్ర కారాగారం జైలర్‌ సత్తయ్యను సంగారెడ్డి కేంద్ర కారాగారానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలు వార్డెన్లు రహీమొద్దీన్‌, లింగయ్యకు గంజాయి సరఫరాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో వారిని జైలు బయట విధులు నిర్వహించేలా సూపరింటెండెంట్‌ ఆదేశించినట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర

ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2025 | 07:52 AM