Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం..
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:05 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కోల్‌కతాకు చెందిన విశాల్ 6ఈ6709 విమానంలో కోల్‌కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.
- ప్రయాణికుడి బ్యాగులో లభ్యం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో బుల్లెట్ కలకలం రేపింది. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు(RGIA Outpost Police) తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కోల్‌కతాకు చెందిన విశాల్(Vishal) 6ఈ6709 విమానంలో కోల్‌కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు(Airport)లో ఐఎల్‌బీఎస్ సెక్యూరిటీ సిబ్బంది అతని బ్యాగులు స్కాన్ చేయగా అందులో 38 ఎంఎం బుల్లెట్ లభించింది.

అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్(Police station)లో అప్పగించారు. అతడికి బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుల్లెట్‌తో పట్టుబడిన వ్యక్తి బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, తండ్రి ఆర్మీలో ఉన్నట్లు సీఐ కనకయ్య తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News