Share News

జెన్‌ టెక్నాలజీస్‌ ఆదాయం రూ 350 కోట్లు

ABN , Publish Date - May 18 , 2025 | 01:45 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో జెన్‌ టెక్నాలజీస్‌ రూ.113.74 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది....

జెన్‌ టెక్నాలజీస్‌ ఆదాయం రూ 350 కోట్లు

గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో జెన్‌ టెక్నాలజీస్‌ రూ.113.74 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.37.58 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.144.04 కోట్ల నుంచి రూ.349.74 కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,032.02 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.299.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2 (200 శాతం) తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి

YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..

Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 01:45 AM