సోలార్ వేఫర్స్ తయారీకి ప్రీమియర్ ఎనర్జీ ఎస్‌ఏఎస్ జేవీ
ABN , Publish Date - May 18 , 2025 | 01:41 AM
హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, తైవాన్‌కు చెందిన సీనో- అమెరికన్ సిలికాన్ ప్రొడక్ట్స్ (ఎస్‌ఏఎస్) జట్టు కట్టాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు...
హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, తైవాన్‌కు చెందిన సీనో- అమెరికన్ సిలికాన్ ప్రొడక్ట్స్ (ఎస్‌ఏఎస్) జట్టు కట్టాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సోలార్ వేఫర్ తయారీ కోసం భాగస్వామ్య సంస్థ (జేవీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జేవీ భారత్‌లో ఏటా 2 గిగావాట్ల సామర్థ్యం గల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఫొటోవోల్టాయిక్ సెల్స్, మాడ్యుల్స్ కోసం అవసరమైన సిలికాన్ వేఫర్స్‌ను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి