Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:38 AM
ఇటీవల వరకు బంగారం ధర భారీగా పెరిగింది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. దీంతో పసిడి ధరలు కొంత మేర తగ్గాయి.
ఇటీవల వరకు బంగారం ధర భారీగా పెరిగింది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. దీంతో పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. ఆ క్రమంలో ఈ రోజు అంటే.. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,070గా ఉంది. ఇదే 10 క్యారెట్ల బంగారం ధర నిన్న అంటే గురువారం రూ 1,25,080గా ఉంది. అంటే రూ.10 మేర ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,640గా ఉంది. ఈ బంగారం ధర నిన్న అంటే గురువారం రూ. 1,14, 650గా ఉంది. (live gold rates).
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములు రూ.1,26,020గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ.1,14, 790గా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,070గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,640గా ఉంది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీ: రూ.1,26,020, రూ.1,14,790
ముంబై: రూ.1,25,070, రూ.1,14,640
వడోదర: రూ.1,25,120, రూ.1,14,690
కోల్‌కతా: రూ.1,25,070, రూ.1,14,640
చెన్నై: రూ.1,25,450, రూ.1, 19, 690
బెంగళూరు: రూ.1,25,070, రూ.1,14,690
కేరళలో: రూ. 1,25,070, రూ. 1,14,690
పుణె: రూ.1,25,070, రూ. 1, 19, 640
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీల్లో..)
హైదరాబాద్: రూ.1,73,900
విజయవాడ: రూ.1,73,900
ఢిల్లీ: రూ.1,58,900
చెన్నై: రూ.1,73,900
కోల్‌కతా: రూ.1,58,900
కేరళ: రూ.1,73,900
ముంబై: రూ.1,58,900
బెంగళూరు: రూ.1,58,900
వడోదర: రూ.1,58,900
అహ్మదాబాద్: రూ. 1,58,900
ఈ వార్తలు కూడా చదవండి..
ఇక బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు
ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రీమియర్ ఎనర్జీస్
For More Business News And Telugu News