Janardhan Rao Arrest: నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అరెస్ట్..
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:48 PM
ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి: ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కి జనార్దన్‌ను పోలీసులు తరలించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు ఉన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..