Share News

Modi On Bus Accident: ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:03 AM

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

Modi On Bus Accident: ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
Modi On Bus Accident

కర్నూలు: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.


బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

For More AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 09:08 AM