AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:59 PM
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన ప్రొటెస్ట్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.
అమరావతి, డిసెంబర్ 11: ఏపీ ఫైబర్‌నెట్ కేసు(AP Fibernet Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా దాఖలైన గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్(Protest Petition)ను ఏసీబీ కోర్టు(ACB Court) తిరస్కరించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపింది ఏసీబీ న్యాయస్థానం. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసును సీఐడీ క్లోజ్ చేసిందని పేర్కొంటూ.. ప్రొటెస్ట్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది.
ఇవీ చదవండి: