Share News

Diploma Courses: డిప్లమో కోర్సుల వెబ్‌ ఆప్షన్ల గడువు పెంపు

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:46 AM

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే అగ్రికల్చర్‌ డిప్లమో కోర్సులకు ..

Diploma Courses: డిప్లమో కోర్సుల వెబ్‌ ఆప్షన్ల గడువు పెంపు
Diploma Courses

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే అగ్రికల్చర్‌ డిప్లమో కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవటానికి ఆఖరి తేదీని ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు రిజిస్ర్టార్‌ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో డిప్లమో కోర్సులో ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి తిరుపతిలో కూడా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:46 AM