Share News

Vijayawada Utsav: విజయవాడలో దసరా ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు..

ABN , Publish Date - Sep 21 , 2025 | 08:52 PM

దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు.

Vijayawada Utsav: విజయవాడలో దసరా ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు..
Dasara Celebrations

దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు. సోమవారం నుంచి (22) నుంచి దసరా రోజైన అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి.


ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవకుండా వాహనాల మళ్లింపు చేపట్టనున్నారు. ఈ మేరకు పలు రూట్లలో మార్పులను సూచిస్తూ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు నల్లకుంట దగ్గర రూట్ మార్చుకోవాల్సి ఉంటుంది.

vijawada.jpg


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 08:52 PM