Share News

CPI: బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - May 01 , 2025 | 05:47 AM

సింహాచల దుర్ఘటనపై సీపీఐ స్పందన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన వైద్యం అవసరమన్నారు

CPI: బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:47 AM