Share News

Corporation Directors : రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Aug 30 , 2025 | 10:07 PM

ఏపీలో నాలుగు కార్పొరేషన్లకు ఏపీ సర్కారు డైరెక్టర్లను నియమించింది. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వచ్ఛాంద్ర మిషన్..

Corporation Directors : రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ ప్రభుత్వం
Corporation Directors

అమరావతి, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు ఏపీ సర్కారు డైరెక్టర్లను నియమించింది. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వచ్ఛాంద్ర మిషన్ కు చంద్రబాబు సర్కారు డైరెక్టర్లను నియమించింది.

Corporation-Directors-2.jpg


Corporation-Directors-3.jpg


Corporation-Directors-4.jpg


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 10:07 PM