AP Crime News: దారుణం.. మైనర్ బాలికపై బాబాయి అత్యాచారం..
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:38 PM
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని బాలికపై సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ బాలిక బాబాయి దగ్గర ఉంటోంది.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని బాలికపై సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడ (Vijayawaada)కు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ బాలిక బాబాయి దగ్గర ఉంటోంది.
కొన్ని రోజులుగా ఆ బాలిక అనారోగ్యంగా ఉంటోంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో టెస్ట్ చేసిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టు తేల్చారు. బాబాయ్ అత్యాచారం చేశాడని బాలిక షాకింగ్ విషయం చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (AP Crime News).
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Read Latest AP News And Telugu News