సీఎం పర్యటన కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:52 AM
సీఎం చంద్రబాబు సెప్టెంబరు 6న జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. రాప్తాడు మండలం గంగలకుంట, రాప్తాడు ఆటో నగర్ వ
రాప్తాడు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సెప్టెంబరు 6న జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. రాప్తాడు మండలం గంగలకుంట, రాప్తాడు ఆటో నగర్ వద్ద ఉన్న స్థలాలను మంత్రి పరిశీలించారు. అర్డీఓ కేశవనాయుడు, డీఎస్పీ వెంకటేశులు, రాప్తాడు తహసీల్దార్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.