Share News

MINISTER : ప్రమాణ స్వీకారానికి రండి

ABN , Publish Date - Jan 23 , 2025 | 12:51 AM

నాయీ బ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర చైర్మన, డైరెక్టర్ల ప్రమాణ స్వీ కార కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను నాయీబ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్లు కడియాల కొండన్న, ఆదినారాయణ ఆహ్వానించారు. వారు బుధవారం పెనుకొండలో మంత్రిని కలిసి ఆమెకు శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు.

MINISTER : ప్రమాణ స్వీకారానికి రండి
Corporation Directors honoring Minister Savita

మంత్రికి నాయీబ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్ల ఆహ్వానం

అనంతపురం అర్బన/శింగనమల, జనవరి 22(ఆంధ్రజ్యోతి): నాయీ బ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర చైర్మన, డైరెక్టర్ల ప్రమాణ స్వీ కార కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను నాయీబ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్లు కడియాల కొండన్న, ఆదినారాయణ ఆహ్వానించారు. వారు బుధవారం పెనుకొండలో మంత్రిని కలిసి ఆమెకు శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. విజయ వాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 28న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు రామాంజనేయులు, మనోహర్‌, నరసింహమూర్తి, కృష్ణమూర్తి, మనోజ్‌కుమార్‌, సంజీవ రాయుడు, రామకృష్ణ, మహేష్‌, పాపన్న తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 23 , 2025 | 12:51 AM