National Voters Day :దేశ భవిష్యత్తుకు ఓటే ఆయుధం
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:57 AM
దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఓటే ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును...
ABN AndhraJyothy : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సభకు హాజరైన అతిథులు, అధికారులు తదితరులతో సీఎస్ విజయానంద్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఓటే ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..