వైసీపీ ఎమ్మెల్యేలు వసూలు రాజాలు: షర్మిల

ABN, Publish Date - Apr 15 , 2024 | 10:38 AM

చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని మట్టి, ఇసుక, భూ కబ్జాలతో పేట్రేగిపోతున్నారని విమర్శించారు.

చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని మట్టి, ఇసుక, భూ కబ్జాలతో పేట్రేగిపోతున్నారని విమర్శించారు. పాలకపక్షం, ప్రతిపక్షం ఇద్దరు నేతలు బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓటు వేసినప్పుడు ఆలోచన చేసి.. ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడికే ఓటు వేయాలని షర్మిల పిలుపిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 15 , 2024 | 10:38 AM