ఆ రాత్రి చేసిన తప్పే.. జగన్ ఓటిమికి కారణం..

ABN, Publish Date - Jun 09 , 2024 | 10:22 AM

అమరావతి: అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగితే అది అంథకారంలోకి తోసేస్తుంది అనడానికి ఏపీ అసెంబ్లీ ఫలితాలే చక్కటి నిదర్శనం మహాభారతంలో కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టు.. వైసీపీ ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయానికి కారణాలనేకం కావచ్చు.

అమరావతి: అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగితే అది అంథకారంలోకి తోసేస్తుంది అనడానికి ఏపీ అసెంబ్లీ ఫలితాలే చక్కటి నిదర్శనం మహాభారతంలో కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టు.. వైసీపీ ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయానికి కారణాలనేకం కావచ్చు. కానీ కథల్లోనూ.. సినిమాల్లోనూ చెప్పినట్లు ఒక్క రాత్రి.. ఆ ఒకే ఒక్క రాత్రి వైసీపీ పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే జగన్ నిరంకుశపాలనతో విసిగి వేసారిపోయిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని నిశబ్దవిప్లవం రగల్చడానికి నాంది పలికింది. 151 సీట్లను గెలిచిన పార్టీ చరిత్రను, పార్టీని పాతాళానికి తొక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ గల్లంతైనట్లేనా? కేసీఆర్ పరిస్థితేంటి?

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 09 , 2024 | 10:22 AM