ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

ABN, Publish Date - Jun 09 , 2024 | 08:53 AM

హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతి కుమారి జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు పాల్గొననున్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాలు సెలవుదినంగా ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 09 , 2024 | 08:53 AM