బీఆర్ఎస్ గల్లంతైనట్లేనా? కేసీఆర్ పరిస్థితేంటి?

ABN, Publish Date - Jun 09 , 2024 | 09:46 AM

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ సొంత రాష్ట్రంలో చతికిలపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైనట్లేనే?

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ సొంత రాష్ట్రంలో చతికిలపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైనట్లేనే? కేసీఆర్ ఆహంకారపూరిత వ్యవహారశైలిని తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారా? కాళేశ్వరం అవినీతి, కవిత లిక్కర్ స్కామ్ కేసీఆర్‌కు మాయని మచ్చగా మారాయా? ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ దెబ్బతో బీఆర్ఎస్ శకం ముగిసినట్టేనా? ప్రత్యేక రాష్ట్రం అన్నారు.. అది నెరవేరగానే ప్రధాని కావాలని కలలు కన్నారు. ఏపీతోపాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించారు. మూడోసారి కూడా అథికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే..అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డారు. ఆపై లోక్ సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతయిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 09 , 2024 | 09:46 AM