కర్నూల్‌లో టీజీ భరత్ ఇంటింటి ప్రచారం..

ABN, Publish Date - Apr 12 , 2024 | 10:35 AM

కర్నూల్: తామిచ్చిన ఆరు గ్యారంటీలను పదవిలోకి రాగానే అమలు చేస్తామని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఆయన సీతారామనగర్‌లో భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటింకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కర్నూల్: తామిచ్చిన ఆరు గ్యారంటీలను పదవిలోకి రాగానే అమలు చేస్తామని కర్నూలు టీడీపీ (TDP) అభ్యర్థి టీజీ భరత్ (TG Bharath) అన్నారు. ఆయన సీతారామనగర్‌లో భరోసా యాత్ర (Bharosa Yatra) కార్యక్రమం చేపట్టారు. ఇంటింటింకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కర్నూలు (Kurnool) నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఆరు గ్యారంటీలతో ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 12 , 2024 | 10:40 AM