అడ్డంగా దొరికిపోయిన నటి హేమ..

ABN, Publish Date - May 24 , 2024 | 10:04 AM

హైదరాబాద్: ‘అబ్బే నేను అసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడు వెళ్లాను? హైదరాబాద్‌లోనే ఉన్నాను’.. అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయారు.

హైదరాబాద్: ‘అబ్బే నేను అసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడు వెళ్లాను? హైదరాబాద్‌లోనే ఉన్నాను’.. అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. ఆమెతో పాటు మరో నటి ఆషీ రాయ్‌తో సహా బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినవారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయిందని పోలీసులు తెలియజేశారు. వారందరి రక్త నమూనాలు సేకరించి.. వైద్య పరీక్షలు చేయగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌస్‌లో ఆదివారం రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిని సీసీబీ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 24 , 2024 | 10:05 AM