తెలంగాణకు భారీ వర్ష సూచన

ABN, Publish Date - Dec 25 , 2024 | 09:20 PM

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా Rain Alert To Telangana: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తెలిక పాటు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 25 , 2024 | 09:21 PM