సీఎం జగన్‌పై నారా భువనేశ్వరి ఫైర్

ABN, Publish Date - Apr 12 , 2024 | 10:16 AM

గుంటూరు: గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్లగొట్టి.. కొత్తవి తీసుకురాక.. యువతకు ఉపాధి లేకుండా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) వెళ్లగొట్టి.. కొత్తవి తీసుకురాక.. యువతకు ఉపాధి లేకుండా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి యాత్ర (Nijam Gelavali Yatra)లో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కొలకలూరుకు చెందిన పార్టీ అభిమాని దాచేపల్లి శివరామయ్య కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి.. ఆర్థిక సహాయం అందజేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 12 , 2024 | 10:21 AM