ముంబై: నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్..

ABN, Publish Date - Jul 09 , 2024 | 11:25 AM

ముంబై: మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఎటు చూసినా వరదనీరు కనిపిస్తోంది. రుతుపవనాలు విస్తరించడంతో మాహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ముంబై: మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఎటు చూసినా వరదనీరు కనిపిస్తోంది. రుతుపవనాలు విస్తరించడంతో మాహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ముంబైలో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబైతోపాటు థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో్ రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించారు. కాగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగవల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ, పుతిన్ కీలక అంశాలపై చర్చలు..

నేటి నుంచి సీఎం జిల్లాల పర్యటన

బీఆర్ఎస్‌కు వరుస షాకులు..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 09 , 2024 | 12:17 PM