మోదీ, పుతిన్ కీలక అంశాలపై చర్చలు..
ABN, Publish Date - Jul 09 , 2024 | 11:03 AM
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటన కొనసాగుతోంది. సోమవారం రష్యా వెళ్లిన మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఆ దేశ తొలి ఉపప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మోదీ, పుతిన్ 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు.
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటన కొనసాగుతోంది. సోమవారం రష్యా వెళ్లిన మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఆ దేశ తొలి ఉపప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మోదీ, పుతిన్ 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, వాణిజ్యం, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరపనున్నారు. కాగా రష్యాలో ప్రొటోకాల్ ప్రకారం పుతిన్ తర్వాత స్థాయిలో మంటురోవ్ ఉంటారు. అలాంటి వ్యక్తి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలకడం ద్వారా చైనాకు గట్టి సంకేతాలు ఇచ్చినట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి నుంచి సీఎం జిల్లాల పర్యటన
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం
ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే..?
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 09 , 2024 | 11:03 AM