సీఎం చంద్రబాబుతో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ

ABN, Publish Date - Nov 08 , 2024 | 09:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలతోపాటు సోషల్ మీడియాలో పోస్టులపై చర్చించారు. వైసీపీ బ్యాచ్ పోస్టులపై తీసుకున్న చర్యల గురించి సీఎం చంద్రబాబుకు వారు సోదాహరణగా వివరించారు. అయితే వైసీపీ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 08 , 2024 | 09:06 PM