చెక్ పోస్ట్‌ల వద్ద ఈసీ నిఘా

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:34 AM

అమరావతి: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, బంగారం, ఉచితాలు వంటి వాటిని డంప్ చేస్తున్నారు.

అమరావతి: ఏపీ(AP)లో ఎన్నికల వేడి (Election Heat) రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, బంగారం (Gold), ఉచితాలు వంటి వాటిని డంప్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చెక్‌పోస్టుల వద్ద ఎన్నికల కమిషన్ నిఘా (Election Commission vigilance) పెంచింది. ఇప్పటికే రాష్ఠ్ర వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్డీ కోట్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 12 , 2024 | 11:38 AM